Khammam: 3.43 కోట్ల విలువైన గంజాయి దగ్ధం.. టాస్క్ ఫోర్స్ యాక్షన్!

Khammam: గోపాలపేట గ్రామ సమీపంలోని ఏడబ్ల్యూఎం కన్సల్టెన్సీ లిమిటెడ్ వేదికగా సుమారు రూ. 3.43 కోట్ల విలువైన 687 కేజీల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు దగ్ధం చేశారు.

SHAIK RAFI, WYRA
Published on: 28 Jun 2026 10:11 AM IST
Khammam
X

Khammam: 3.43 కోట్ల విలువైన గంజాయి దగ్ధం.. టాస్క్ ఫోర్స్ యాక్షన్!

ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామ సమీపంలో ఏ డబ్ల్యు ఎం కన్సల్టెన్సీ లిమిటెడ్ నందు గంజాయి దగ్ధం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ఖమ్మం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 29 కేసుల్లో అక్రమంగా తరలిస్తు పట్టుకున్న మూడు కోట్ల నలభై మూడు లక్షల విలువ చేసే 687 కేజీల గంజాయిని దగ్ధం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.

SHAIK RAFI, WYRA

SHAIK RAFI, WYRA

Next Story