Sattupalli: సత్తుపల్లి ప్రీ-ప్రైమరీ చిన్నారులకు ఆటో అందజేత
Sattupalli: బుగ్గపాడు ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల కోసం ఎలక్ట్రికల్ ఆటోను అందజేసిన ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్. రాష్ట్రంలోనే మొదటిసారి ఈ తరహా సౌకర్యం.
Sattupalli: సత్తుపల్లి ప్రీ-ప్రైమరీ చిన్నారులకు ఆటో అందజేత
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు ప్రభుత్వం ప్రి ప్రైమరీ స్కూల్ చిన్నారుల కోసం బుగ్గపాడు ఫుడ్ పార్క్ నూతన ఆక్వా దీపక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుగ్గపాడు ప్రైమరీ స్కూల్ చిన్నారుల కోసం నూతన ఎలక్ట్రికల్ ఆటో ను పాఠశాలకు సత్తుపల్లి శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అందజేశారు.
తెలంగాణ రాష్ట్రo లోనే మొట్ట మెదటి సారి ప్రి ప్రైమరీ స్కూల్ చిన్నారుల ప్రయాణ సౌకర్యం కోసం ఆటో ను అందించ మన్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ లో చిన్నారుల తో మాట్లాడి, వారి తో సరదాగా గడిపిరూ.
ఈ కార్యక్రమం లో MEO రాజేశ్వర్ రావు, ఎంపీడీఓ నాగేశ్వరావు, బుగ్గపాడు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సెక్రటరీ, సీనియర్ నాయకులు గోపాల్ రావు, రవీంద్ర బాబు, సీనియర్ నాయకులు కిసర రాంబాబు, బుగ్గపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవ రావు, బుగ్గపాడు ఇందిరమ్మ కమిటీ, బుగ్గపాడు కాంగ్రెస్ పార్టీ కమిటీ, మహిళ లు,సత్తుపల్లి మండలం,, బుగ్గపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..,.




