Bayyaram: బయ్యారంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో నాగలి పట్టి పొలం దున్నిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. వాణిజ్య పంటలు సాగు చేయాలని రైతులకు పిలుపు.
Bayyaram: బయ్యారంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే!
Bayyaram: నాగలి పట్టి ఆరక దున్నిన ఇల్లెందు కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య.. పంట పొలాల్లో పెసర గింజలు చల్లిన ఎమ్మెల్యే.. కోరం పొలంలో ట్రాక్టర్ తోలి భూమిని సదును చేసిన ఎమ్మెల్యే... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండా గ్రామపంచాయతీలో నాగలి పట్టుకొని ఆరక దున్నిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ....
వాణిజ్య పంటల వేసుకోవాలని వ్యవసాయ శాఖ ఆధికారులు ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లును పొలంలో అవిష్కరించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ... రైతు సంప్రదాయ పద్దతి వేషదరణ లోపంట మార్పిడి చేసుకోవాలని, ఎల్ నినొఓ దృష్టిలో పెట్టుకొని వాణిజ్య పంటలు వైపు మొగ్గు చూపాలి రైతులు తెలియజేశారు,
వర్షాలు పడడం కష్టం గా వుంది . వాటర్ నిల్వలేదు వరి పంటలు వేయవద్దు వాణిజ్య పంటలు వైపు రైతులు దృష్టి పెట్టాలి అన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశాల మేరకు రైతులు వాణిజ్య పంటలు వేసుకోవాలి అని ఎమ్మెల్యే అన్నారు...




