Raghunathapalem: మంచుకొండ ప్రాజెక్టు వద్ద మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు!

Raghunathapalem: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రఘునాథపాలెం మండలంలో సంబరాలు మిన్నంటాయి.

M RAVIKIRAN
Published on: 12 May 2026 11:36 AM IST
Raghunathapalem
X

Raghunathapalem: మంచుకొండ ప్రాజెక్టు వద్ద మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు!

రఘునాథపాలెం: తుమ్మల గారు మంత్రి గా @40 వసంతాలు పూర్తైన సందర్భంగా రైతుల హర్షం. వి.వెంకటాయ పాలెం వద్ద రఘునాథపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేసి,రైతులకు సాగు నీరు అందించిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద తుమ్మలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తుమ్మల చిత్రపటానికి పాలాభిషేకం చేసారు రఘనాధపాలెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు ,ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల వెంకటేశ్వర్లు,తాతా రఘురాం,దేవ్ సింగ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు, అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

M RAVIKIRAN

M RAVIKIRAN

Next Story