Kothagudem: ఎస్సీ సెల్ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం విజయవంతం చేయాలి
Kothagudem: కొత్తగూడెంలో జరగబోయే ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకరణను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు.
Kothagudem: ఎస్సీ సెల్ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం విజయవంతం చేయాలి
కొత్తగూడెం: కొత్తగూడెంలో క్లబ్బు లో.జరగబోయే ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. పిలుపునిచ్చిన. ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ మోదుగు రామకృష్ణ. మండల అధ్యక్షులు. మంద బాబు
ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలో వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారి క్యాంప్ ఆఫీస్ నందు.ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గద్దల రమేష్ గారి ఆధ్వర్యంలో. ఎల్లుండి జరగబోయే ఎస్సీ సెల్ అధ్యక్షుల జిల్లా బాధ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి.. జూలూరుపాడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథి. కవంపల్లి సత్యనారాయణ గారు. పాల్గొంటారు.ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్. శాసనసభ్యులు. .
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు పోతురాజు నాగరాజు.. ఎస్సీ సెల్ నాయకులు మంద సురేష్. పోతురాజు ఆనందరావు. ఎలకపల్లి నరేష్. నారపోగు చిన్న నరసింహారావు.. తదితరులు పాల్గొన్నారు..




