Kothagudem: కొత్తగూడెంలో అరుదైన ‘ఇండియన్ ప్యాంగోలిన్’ రక్షణ!

Kothagudem: కొత్తగూడెంలో అరుదైన ఇండియన్ ప్యాంగోలిన్‌ను రక్షించిన వన్‌టౌన్ పోలీసులు. అటవీ శాఖ అధికారులకు సురక్షితంగా అప్పగింత. సమయస్ఫూర్తికి ప్రశంసలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Aug 2026 9:12 AM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో అరుదైన ‘ఇండియన్ ప్యాంగోలిన్’ రక్షణ!

Kothagudem: కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నైట్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ అరుదైన *ఇండియన్‌ ప్యాంగోలిన్‌ (అలుగు)*ను గుర్తించి సురక్షితంగా రక్షించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి, సంరక్షణ చర్యల నిమిత్తం ప్యాంగోలిన్‌ను వారికి అప్పగించారు.

అరుదైన వన్యప్రాణిని కాపాడేందుకు పోలీసులు చూపిన చొరవను స్థానికులు అభినందించారు. ఈ రెస్క్యూ కార్యక్రమంలో వన్‌టౌన్‌ ఏఎస్ఐ బీవీ రాజు, కానిస్టేబుల్‌ అప్పలరాజు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story