Kothagudem: కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో నిరసన!

Kothagudem: కొత్తగూడెంలో జీవో నెంబర్ 97 రద్దు చేయాలని జై భీమ్ రావు భారత్ పార్టీ డిమాండ్. పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి యెర్రా కామేష్ నిరసన.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 29 Aug 2026 1:31 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులతో నిరసన!

Kothagudem: జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని జై భీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.శనివారం పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ లో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి లో విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్య యొక్క ప్రత్యేకత దెబ్బతింటుందని గతంలో పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు చేసిన వారు ఈ-సెట్ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం ఉండేదని రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం మూలంగా బీటెక్ లో ప్రవేశం పొందే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story