Sathupalli: స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై వ్యాఖ్యలు: గంగారంలో కాంగ్రెస్ నిరసన!
Sathupalli: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ సత్తుపల్లి మండలం గంగారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Sathupalli: స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై వ్యాఖ్యలు: గంగారంలో కాంగ్రెస్ నిరసన!
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు సభాపతి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను గంగారం కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండించడం జరిగింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బిఆర్ఎస్ నేతలు అత్యంత హేయమైన అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడి ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారు.
పోలీసులపై కూడా దాడి చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి, ఈ కార్యక్రమం గంగారం సర్పంచ్ కాకర్ల రేవతి గారు ,గ్రామ శాఖ అధ్యక్షులు కావేటి అప్పారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ విద్యా కమిటీ చైర్మన్ కాగర్ల మాణిక్యరావు ప్రసాదు రమేష్ శీను కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు , కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశార.
Next Story




