Bayyaram: పందిపంపుల చింతరేవు వాగు బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అధికారులు!

Bayyaram: బయ్యారం మండలం కాచనపల్లి-కోయగూడెం వాగుపై ₹4 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించిన అధికారులు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడి.

NARASIMHARAO, BAYYARAM
Published on: 10 Sept 2026 5:54 PM IST
Bayyaram
X

Bayyaram: పందిపంపుల చింతరేవు వాగు బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అధికారులు!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కాచనపల్లి కోయగూడెం గ్రామ ల మధ్య ప్రవహిస్తున్న పది పంపుల చింత రేవ్ వాగు ప్రవహిస్తున్నదని ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి గతంలో యాక్టివేషన్ చేయడం జరిగినది.అందులో భాగంగా ఈ రోజు

ఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశానుసారం పంది పంపుల చింత రేవు వాగు పై నాలుగు కోట్ల వెయ్యం నూతనంగా బ్రిడ్జి నిర్మాణం నికి సంబంధిత అధికారులు స్థలానికి వచ్చి పొడువు,వెడల్పు ఎంత, సాల్ట్ టెస్ట్ చేయాలని వాగుకు ఓటర్ లెవెల్లో, ఏ లెవెల్లో నిర్మించాలి.ఎంత ఎత్తులో నిర్మించాలి అని వచ్చిన అధికారులు SE ,DE,AE,EE సంబంధిత అధికారులు టెస్టింగ్ చేసి ఆ బ్రిడ్జి త్వరలో ప్రారంభం చాలని గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్షిక రాజు షేక్.యూసఫ్,బానోతు రాంబాబు, నునావత్ కిషన్ నునావత్ సక్రు, ఇర్ప పొటయ్య, గ్రామ పెద్దలు, రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM

Next Story