Peddapalli: సాంబమూర్తి ఆలయంలో అద్భుతం: శివలింగంపై శ్వేతనాగు ప్రత్యక్షం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం రచ్చపల్లి శ్రీ సాంబమూర్తి ఆలయ గర్భగుడిలో శ్వేతనాగు కలకలం. శివలింగం పక్కనే పామును చూసి పూజారి, భక్తులు ఆశ్చర్యం.
Peddapalli: సాంబమూర్తి ఆలయంలో అద్భుతం: శివలింగంపై శ్వేతనాగు ప్రత్యక్షం!
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీసాంబమూర్తి ఆలయంలోకి ఆదివారం శ్వేతనాగు ప్రవేశించింది..ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించగా భక్తులు దీనిని పునరుద్ధరించి గత దశాబ్దాలుగా శివుడికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు
ఇక్కడ ప్రతి యేట శివరాత్రి పర్వదినాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు కొనసాగుతున్నాయి
కాగా ఈ ఆలయానికి ఎంతోప్రతిష్ట ఉంది.ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. ఈ ఆలయం ను అనుకుని పక్కనే గల నాగదేవత గుడి లో పాము పుట్ట కూడా ఉంది ఆలయ పూజారి శ్రీనివాసాచారి ఎప్పటి
మాదిరిగానే ఆదివారం ఉదయమే ఆలయ గర్భ గుడి తలుపులు తెరవగానే శివలింగం పక్కన శ్వేత నాగు ప్రత్యక్షమైంది ..దీంతో సర్వత్ర చర్చ మొదలైంది .శివుడి మహిమ వల్లే నాగు పాము ప్రవేశించి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు
గర్భగుడిలో శ్వేతనాగుపాము ప్రత్యక్షం.
యాంకర్ వాయిస్:- పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీసాంబమూర్తి ఆలయంలోకి ఆదివారం శ్వేతనాగు ప్రవేశించింది.ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించగా భక్తులు దీనిని పునరుద్ధరించి గత దశాబ్దాలుగా శివుడికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ ప్రతి యేట శివరాత్రి పర్వదినాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
కాగా ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉంది.ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి.ఈ ఆలయం ను అనుకుని పక్కనే గల నాగదేవత గుడి లో పాము పుట్ట కూడా ఉంది ఆలయ పూజారి శ్రీనివాసాచారి ఎప్పటి మాదిరిగానే ఆదివారం ఉదయమే ఆలయ గర్భ గుడి తలుపులు తెరవగానే శివలింగం పక్కన శ్వేత నాగు ప్రత్యక్షమైంది.దీంతో సర్వత్ర చర్చ మొదలైంది.శివుడి మహిమ వల్లే నాగు పాము ప్రవేశించి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు.




