Karimnagar: ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి: TUF డిమాండ్
Karimnagar: జమ్మికుంటలో TUF సమావేశం. ఉద్యమకారులకు ఐడెంటిటీ, హెల్త్ కార్డులతో పాటు నివేశన స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేసిన నాయకులు.
Karimnagar: ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలి: TUF డిమాండ్
కరీంనగర్: లంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు.
TUF అధ్యక్షులు డా.చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లో పట్టణ అధ్యక్షుడు మధ్ధురి శంకరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన రాష్ట్ర సెక్రటరీ జనరల్ జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కె కె కమిటీ తెలంగాణ అమర జ్యోతి వేధికగా 8/7/2026 నుండి 22/7/2026 వరకు తెలంగాణ విద్యార్థి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగుల జే ఏ సి అన్ని జిల్లాల ఉద్యమకారులతోని సమావేశాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ నెల 20 న జరిగిన సమావేశం లో TUF కమిటీ ముందు స్పష్టంగా ఉద్యమకారులను గుర్తించి వారికి ఐడెంటిటీ కార్డులు హెల్త్ కార్డులు 250 గజాల స్థలం అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రం లో ఏ విధంగా అక్కడి ప్రభుత్వం గుర్తించిందో అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని ఇప్పటికే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు ప్రాణ త్యాగం చేసిన వారు జైలు పాలు అయిన వారు ఆర్థికంగా నష్టపోయిన వారిని గుర్తించి కాల యాపన లేకుండా ముఖ్యమంత్రి TUF కమిటీ కి ఆదేశాలు ఇవ్వాలని కోరుచున్నాము అన్నారు.త్వరలోనే TUF ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ని కలవబోతున్నాము అని తెలిపారు
ఈ కార్యక్రమం లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆరే రమేష్ రెడ్డి .ఉద్యమకారులు
రచ్చ గణేష్
పతకాల ఓదెలు
కొంగరి రవీందర్
ఎభూషి ఓదెలు
బిట్ల రమేష్
మంకాలి రమ
రావుల రాజబాబు
ఎజ్జ తిరుపతి
కంకణాల సమ్మిరెడ్డి మరియు
ఏగీత కొమురయ్య
పోచాల వెంకన్న
బొలవెన ఎర్రయ్య
బండారి సమ్మయ్య
కునమల్లా రాజేందర్
సీమంతుల మల్లేశం
కామిశెట్టి పాపయ్య
గుడికందుల రాజయ్య
యామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు




