Karimnagar: రాజేందర్ మృతిపై గన్నేరువరంలో భగ్గుమన్న బాధితులు!

Karimnagar: గుండ్లపల్లి లో బెతెల్లి రాజేందర్ మృతిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏ మురళీధర్ రెడ్డి ఇంటిని ముట్టడించిన బాధితులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 23 July 2026 6:33 PM IST
Karimnagar: రాజేందర్ మృతిపై గన్నేరువరంలో భగ్గుమన్న బాధితులు!
X

Karimnagar: రాజేందర్ మృతిపై గన్నేరువరంలో భగ్గుమన్న బాధితులు!

కరీంనగర్: గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద మృతుడు బెతెల్లి రాజేందర్ కుటుంబ సభ్యులు ధర్నా, రాస్తారోకో, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఎ మురళీధర్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్.

లేదంటే తాము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత, పిఎ మురళీధర్ రెడ్డి ఇంటిని ముట్టడించిన మృతుడి కుటుంబ సభ్యులు, లాటి చార్జ్ చేసినా అనంతరం మహిళలను బంధువులను అక్కడి నుంచి పోలీసులు చెదరగొట్టారు. మహిళలకు పలువురికి స్వల్ప గాయాలు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story