Kamalapur: తెలంగాణ ఉద్యమకారుడు మల్లారెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

Kamalapur: వరంగల్ జిల్లా కమలాపూర్‌లో తెలంగాణ ఉద్యమకారుడు పాకాల మల్లారెడ్డి కుమారుడి వివాహం. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఉద్యమకారులు.

GANESH, JAMMIKUNTA
Published on: 23 Aug 2026 8:16 PM IST
Kamalapur
X

Kamalapur: తెలంగాణ ఉద్యమకారుడు మల్లారెడ్డి కుమారుడి వివాహ వేడుకలు

కమలాపూర్: తెలంగాణ ఉద్యమకారుడు పాకాల మల్లారెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమకారులు.

వరంగల్ జిల్లా కమలాపూర్ ఫంక్షన్ హాల్ లో వివాహానికి వేడుకల్లో నూతన వధూవరులను హాజరైన రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షుడు ఏంకేటి సంజీవరెడ్డి జిల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మద్దూర్ శంకరయ్య హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు.ఉద్యమకారులు వధూవరులకు జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు ఉద్యమకారుల పోరం ఎక్కటి సంజీవరెడ్డి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మద్దూర్ శంకరయ్య టౌన్ ప్రెసిడెంట్ ఆరే రమేష్ రెడ్డి కాన్స్టెన్సీ ఇంచార్జ్ నర్రా భూమి రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎజ్జ తిరుపతి పొనగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story