Jammikunta: జమ్మికుంట టూ కొడంగల్ 20 కార్లలో తెలంగాణ ఉద్యమకారుల ర్యాలీ
Jammikunta: తెలంగాణ ఉద్యమకారుల కమిటీ జీవోపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడానికి జమ్మికుంట నుండి కొడంగల్ కు 20 కార్లలో భారీ ర్యాలీగా బయలుదేరిన ఉద్యమకారులు.
Jammikunta: జమ్మికుంట టూ కొడంగల్ 20 కార్లలో తెలంగాణ ఉద్యమకారుల ర్యాలీ
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట నుండి 20 కార్ల ద్వారా బయలుదేయడం జరిగింది . ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎక్కడ సంజీవరెడ్డి మాట్లాడుతూ తరలి వెళ్తున్న ఉద్యమకారులందరికీ కృతజ్ఞతలు చేవెళ్ల నుండి కొడంగల్ వరకు జరిగే ర్యాలీలో జిల్లా నలుమూలల నుండి ఉద్యమకారులు పాల్గొనడం జరిగినది.
అదేవిధంగా ఈ మధ్యలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల కేకే కమిటీ వేయడము జరిగినది నాలుగు అంశంలో మీద స్పష్టముగా జీవో కూడా రావడం జరిగినది ఈ కమిటీ కాలయాపన లేకుండా తొందరగా అమలు అయ్యే విధంగా ముఖ్యమంత్రి కి కొడంగల్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడేళ్ల కుమార్ స్వామి కాన్స్టెన్సీ ఇంచార్జ్ ఆరే రమేష్ రెడ్డి టౌన్ అధ్యక్షులు మద్దూరు శంకరయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ నర భూమిరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి పాతకాల ఓదెలు ఎజ్జ తిరుపతి కోశాల వెంకన్న. కొంగరి రవీందర్ బిట్ల రమేష్ బిట్ల శ్రీనివాస్ రచ్చ గణేష్ తదితరులు పాల్గొన్నారు.




