Mahadevpur: మహాదేవపూర్ మండలం మద్దులపల్లిలో బాంబూ మొక్కల పంపిణీ!

Mahadevpur: మండలం మద్దులపల్లి గ్రామంలో సర్ఫ్ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో బాంబూ మొక్కల పంపిణీ. ప్రభుత్వ సబ్సిడీ మొక్కలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన సర్పంచ్ సరిత.

RAJU, BHUPALAPALLI
Published on: 22 Aug 2026 11:16 AM IST
Mahadevpur
X

Mahadevpur: మహాదేవపూర్ మండలం మద్దులపల్లిలో బాంబూ మొక్కల పంపిణీ!

Mahadevpur: మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో సర్ఫ్ డీఆర్‌డీఏ ద్వారా వచ్చిన బాంబూ మొక్కలను సర్పంచ్ సరిత రైతులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ సబ్సిడీతో అందిస్తున్న మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వీఎంజీ రామ్ పథకం ద్వారా 15 గంటల పనికి రూ.15 వేల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఐకెపి సీసీ శశికాంత్, వార్డు మెంబర్ సంతోష్, వీఓఏ మొండయ్య, నాయకులు సురేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story