Jammikunta: సకినాల మహేష్ చంద్ర సంవత్సరీకం అనాథ పిల్లలకు టవళ్లు, పండ్ల పంపిణీ
Jammikunta: గుంపుల గ్రామానికి చెందిన సకినాల మహేష్ చంద్ర సంవత్సరీకం సందర్భంగా జమ్మికుంట స్పందన అనాథ ఆశ్రమంలో పిల్లలకు టవళ్లు, పండ్లు పంపిణీ చేశారు.
Jammikunta: సకినాల మహేష్ చంద్ర సంవత్సరీకం అనాథ పిల్లలకు టవళ్లు, పండ్ల పంపిణీ
జమ్మికుంట: పెద్దపెల్లి జిల్లా మండలం ఓదెల గుంపుల గ్రామానికి చెందిన సకినాల మహేష్ చంద్ర సంవత్సరీకం సందర్భంగా, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధ ఆశ్రయం పిల్లలకు జ్ఞాపకార్ధంగా టవాలు పండ్లు పంపిణీ చేసిన సకినాల కృష్ణ కుటుంబ సభ్యులు వారి
ఆత్మకు శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ దేవుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులు సకినాలకు కృష్ణ సంధ్య ప్రదీప్ ప్రణీత కలిసి అనాధ పిల్లలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్పందన అనాధ ఆశ్రమం నిర్వాహకుడు వీరస్వామి పాల్గొన్నారు.
Next Story




