Karimnagar: కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని 4 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష. 1165 మందికి గాను 1138 మంది హాజరు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 30 Aug 2026 4:17 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ పరీక్ష!

Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మూడు ఇంజనీరింగ్ కళాశాలలో, అయాన్ డిజిటల్ సెంటర్ తో కలిపి 4 సెంటర్లలో నీట్ పీజీ పరీక్ష ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది.

నాలుగు కేంద్రాల్లో 1165 మంది విద్యార్థులకు 1138 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తిమ్మాపూర్ మండలంలోని నాల్గు పరీక్షా కేంద్రాల్లో 1165 మంది విద్యార్థులు నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చ3సుకోగా 27 మంది గైర్హాజరయ్యారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story