Jammikunta: హెచ్‌ఎమ్‌టీవీ కథనానికి స్పందన: జమ్మికుంట రోడ్డు గుంతల పూడ్చివేత

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఆబాది హైవే రోడ్డుపై హెచ్‌ఎమ్‌టీవీ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 6 Aug 2026 6:55 PM IST
Jammikunta
X

Jammikunta: హెచ్‌ఎమ్‌టీవీ కథనానికి స్పందన: జమ్మికుంట రోడ్డు గుంతల పూడ్చివేత

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లోని ఆబాది జమ్మికుంట హైవే రోడ్డు కరీంనగర్కు వెళ్లే హైవే రోడ్డు ఆబాది జమ్మికుంట దగ్గర హైవే రోడ్డు దీనిపై రోజు వేయిలాది వాహనాలు వస్తూపోతూ ఉంటాయి కానీ రోడ్డు మొత్తం గుంతల మయం కావడంతో వాహనాలకు ఇబ్బంది కరంగా మారింది ఎందరో వాహనదారులు స్కిడ్ అయి పడడం జరిగింది కాలు రెక్కలు ఇరిగి హాస్పిటల్ పాలైన దాఖలాలు ఉన్నాయని ఈ రోడ్డునుఎవరు.

పట్టించుకోవడంలేదని అటు ఇటు నుంచి పోయే వాహనాదారులు వెహికలు ఆర్టిసి బస్సులు పోతాయి మిల్లులా నుండి లారీలు పోతాయి స్కూల్ బస్సులు పిల్లలతోని వస్తూ పోతూ ఉంటాయని ఇసుక లారీలు కూడా వేలాది టన్నులతో.రోజు. నడుస్తుంటాయి రోజు బైకులపై స్కిడ్ అయి పడ్డ రోజు ఉన్నాయి ఇప్పటికైనా మా బాధలను అర్థం చేసుకొని అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ గుంతలనురోడ్డుసరిచేయలేకపోతున్నారు ఇప్పటికైనా రోళ్లను సరిచేయాలని మా ప్రాణాలను హరి చేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తుందామని వాహనదారులు అంటున్నారు.

కార్లు డ్రైవింగ్ చేసేవారు చాలా ఇబ్బందికరంగా మారిందని ఆ లోతులో బండి ముందటి బాడీ రోడ్డు డ్యామేజ్ వల్ల బండి పైకి ఎగరడం వల్ల బండి ఖరాబైతాది డ్రైవింగ్ చేయలేకపోతున్నామని అంటున్నారు ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని అధికారులు కానీ మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులు కానీ రోడ్డును బాగు చేయాలని వేడుకుంటున్నారు.

మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను తాత్కాలికంగా మట్టి పోసి గుంతలను పూడ్చారు కానీ మిగతా గుంతల లో కూడా మట్టి పోస్తే బాగుండును అనుకుంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story