Jammikunta: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆర్థిక సాయం
Jammikunta: పట్టణ పరిధిలోని 16వ వార్డుకు చెందిన జూపాక సరోజన మృతి చెందడంతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు.
Jammikunta: మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆర్థిక సాయం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా పట్టణంలో జమ్మికుంట పట్టణ పరిధిలోని 16వ వార్డుకు చెందిన జూపాక సరోజన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు సరోజన దహన సంస్కారాలకు 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారు ఏక్కడున్న వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు .
ఈ కార్యక్రమంలో పాతకాల అనిల్, ఎక్కపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




