Manthani: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు లండన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం

Manthani: లండన్ పర్యటనకు విచ్చేసిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు లండన్ హీత్రో విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం.

SHANKAR, MANTHANI
Published on: 22 Aug 2026 6:55 PM IST
Manthani
X

Manthani: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు లండన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం

మంథని: పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు లండన్ హీత్రో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

మంత్రి శ్రీధర్ బాబుకు డీఎస్‌బీ టీమ్, టీపీసీసీ యూకే టీమ్ సభ్యులు విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రిని ఆత్మీయంగా స్వాగతించి, యూకే పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మంత్రి శ్రీధర్ బాబు యూకే పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story