Manthani: గోదావరి తీరాన ఘనంగా 'మంత్రపురి చరిత్ర' షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్

Manthani: గౌతమేశ్వర ఆలయంలో మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ ఆధ్వర్యంలో 'మంత్రపురి చరిత్ర' 25 భాగాల షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్ ప్రారంభమైంది.

SHANKAR, MANTHANI
Published on: 25 July 2026 9:51 PM IST
Manthani
X

Manthani: గోదావరి తీరాన ఘనంగా 'మంత్రపురి చరిత్ర' షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ శివారులోని గోదావరి నది వద్ద గల గౌతమేశ్వర ఆలయం దగ్గర వంద సంవత్సరాల సమాచార సమగ్రత విదితమయ్యేలా, మంత్రపురి చరిత్ర యశస్సు పతాక గా గోదావరి తీరం లో చిత్రీకరణ జరిగింది. ఈ షార్ట్ ఫిలిమ్, కొండేల మారుతి సారథ్యం లో తొలి ఏకాదశి పర్వదిన సందర్బంగా మంథని మున్సిపల్ ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ వొడ్నాల శ్రీనివాస్, ముస్కుల సయేందర్ రెడ్డి, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్. విశిష్ట అథితులు గా పాల్గొని చారిత్రక రామలింగేశ్వర సన్నిధిలో టెంకాయలు కొట్టి ముహుర్త షాట్ ప్రారంభించారు..

వేద ఘోష దద్దరిల్లి న గడ్డ గా గుభాళించిన మంథని, మంత్రపురి, మంత్రకూటం, మాన్యపురి గా విఖ్యాతమైన ఈ ప్రాదేశిక ఘన చరిత్ర ను 25 విభాగాలు గా చిత్రీకరింథనున్నట్టు వారు తెలిపారు. తోలి షాట్ చిత్రీకరణ లో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నారమల్ల కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ యెల్లంకి వం వంశీ లతో బాటు పలువురు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story