Kamanpur: ఆలయ కమిటీని సన్మానించిన మంథని మున్సిపల్ చైర్మన్
Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ శ్రీ ఆదివరాహస్వామి ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, డైరెక్టర్లను సన్మానించిన మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్.
Kamanpur: ఆలయ కమిటీని సన్మానించిన మంథని మున్సిపల్ చైర్మన్
కమాన్ పూర్: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివరాహస్వామిని ఆదివారం మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ముస్త్యాల దామోదర్, డైరెక్టర్లను మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూర కోటేష్, ఎమ్మెస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Next Story




