Manthani: అంగన్‌వాడీ టీచర్ పోస్టులు స్థానికులకే ఇవ్వాలి ఆర్డీవోకు వినతి!

Manthani: మంథని మండలంలోని కన్నాల, పందులపల్లి అంగన్‌వాడీ టీచర్ పోస్టులను స్థానికులకే కేటాయించాలని ఆర్డీవో సురేష్‌కు వెంకటేశ్వర యూత్ వినతిపత్రం అందజేత.

SHANKAR, MANTHANI
Published on: 14 July 2026 7:37 AM IST
Manthani
X

Manthani: అంగన్‌వాడీ టీచర్ పోస్టులు స్థానికులకే ఇవ్వాలి ఆర్డీవోకు వినతి!

Manthani: మంథని మండలంలోని కన్నాల,పందులపల్లి అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ల పోస్టులు స్థానికులకే కల్పించాలని శ్రీ వెంకటేశ్వర యూత్ సభ్యులు సోమవారం మంథని ఆర్డీవో సురేష్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. స్థానికులకే అవకాశం కల్పించి ఉద్యోగ నియామక విషయంలో పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆర్డీవో కి వినతి పత్రం ఇచ్చిన వారిలో శ్రీ వెంకటేశ్వర యూత్ అధ్యక్షులు కె.శేఖర్ గౌడ్, మాజీ అధ్యక్షులు ఏ. సంతోష్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story