Karimnagar: లారీ బీభత్సం రాజీవ్ రహదారిపై ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ!
Karimnagar: కరీంనగర్ అలుగునూరులో రాజీవ్ రహదారి పక్కన ఇంట్లోకి దూసుకెళ్లిన గూడ్స్ లారీ. మెకానిక్ షెడ్లు నేలమట్టం, డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు.
Karimnagar: లారీ బీభత్సం రాజీవ్ రహదారిపై ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ!
Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూరులో ఈ రోజు గూడ్స్ లారీ ప్రమాదానికి గురైంది. రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఇంట్లోకి లారీ దూసుకెళ్లడంతో మెకానిక్‌కు చెందిన రెండు షెడ్లు నేలమట్టమయ్యాయి.
ప్రమాదంలో లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగగా స్థానికులు అదుపులోకి తెచ్చారు.
విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. సుమారు రూ.8 లక్షల నష్టం జరిగినట్లు మెకానిక్ జాప మధుసూదన్ రెడ్డి తెలిపారు.
Next Story




