Jammikunta: వర్షాల కోసం జమ్మికుంట శివాలయంలో వరుణ పాశుపత మహా అభిషేకం!

Jammikunta: వర్షాలు కురవాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయంలో శివలింగానికి ఘనంగా నీలాభిషేకం, వరుణ పాశుపత మహా అభిషేకం.

GANESH, JAMMIKUNTA
Published on: 27 Jun 2026 4:49 PM IST
Jammikunta
X

Jammikunta: వర్షాల కోసం జమ్మికుంట శివాలయంలో వరుణ పాశుపత మహా అభిషేకం!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శివాలయంలో శివుని లింగానికి నీలఅభిషేకాలు చేసిన గ్రామ ప్రజలు మున్సిపల్ చైర్మన్.ఉదయం 6 గంటలకు వరుణ పాశుపత మహా అభిషేకము చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని మాట్లాడుతూ

పర్యవేక్షణలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భవాని భజన మండలి సహకారంతో.నిర్వహించబడుచున్న మంచి శివాలయంలో శివలింగానికి నీలాభిషేకం చేయాలని చేస్తే వర్షాలు కురవాలని ఆ దేవుని అనుగ్రహం కలగాలని ఇప్పటికే వర్షాలు చాలా లేట్ అవుతున్నాయి.

అని చెరువులో ఇప్పటికే నీరు వచ్చి చేరింది వర్షాలు వస్తే మనకు అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని రైతులకు పంటలు కొనసాగుతారని మంచినీటి వసతి సౌకర్యాలు కలుగుతాయని ఇప్పటికే వర్షాలు లేట్ అయింది కాబట్టి వర్షాలు పడాలని అన్నారు.

కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆలయ ప్రధాన అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నపూర్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో పాల్పంచుకొని అన్న ప్రసాదం తీసుకొని అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దీవెనలు పొందాలని ఆశిస్తున్నాము ఓం నమఃశివాయ. అన్నారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story