Jammikunta: రోడ్డుపై ధాన్యం కుప్పలు.. వ్యాన్ ఢీకొని ఇంటి పెద్దదిక్కు బలి!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లె వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

GANESH, JAMMIKUNTA
Published on: 16 May 2026 11:39 AM IST
Jammikunta
X

Jammikunta: రోడ్డుపై ధాన్యం కుప్పలు.. వ్యాన్ ఢీకొని ఇంటి పెద్దదిక్కు బలి!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లె వల్బాపూర్ గ్రామం మధ్యల రోడ్డుపై వన్ సైడ్ వరి ధాన్యంరైతులుకోసి.ఆరబెడుతున్నారు వన్ సైడ్ రోడ్డుపై వాహనాలు రావడం వల్ల వాహనాదారులు ఎటు వెళ్లాలో దారి తెలియక వాహనాలు ఢీకొనడంతో మృత్యువుతో పోరాడి మృతి చెందుతున్నారు లో గత వారం రోజుల్లోనే ముగ్గురు మృతి చెందగా మరికొన్ని వాహనాలు ఢీకొని గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు ఇన్ని జరుగుతున్నా ఎన్నో వార్తలు పెడుతున్నా కానీ ఏమి స్పందన లేదని వాహనాదారులు గ్రామస్తులు వాపోతున్నారు రైతులు ఎంత చెప్పినా వారి పని వారిదే రోడ్డుమీద కిలోమీటర్ల దూరం వరకు వరి ధాన్యాన్ని రోడ్డు పై ఆరబెట్టడం కోసం వల్ల ఇలాంటి వాహనాలు ఢీకొంటున్నాయని ఉదయమే 8 గంటలకే వాహనదారుడు పల్లెకు పోయి వస్తా అని ఇంటి వారికి చెప్పి బయటికి వెళ్ళి వస్తాను చెప్పాడు ఇంతలోనే వ్యాన్ ఢీకొనడంతో గాయలు కావడంతోనే వెంటనే వరంగల్కు తరలించారు వార్త తెలిసిన కుటుంబ సభ్యులకు గంటలోనే వార్త కుటుంబసభ్యులకు తెలియడంతో లబోదిబోమంటూ హాస్పటల్ కు వరంగల్ కు తరలించారు వచ్చిరాని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఇచ్చి డాక్టర్లు మాతోని కాదని చేతులెత్తడంతో రాత్రికి రాత్రి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు మృతుడు పిట్టల భద్రయ్య 50 సంవత్సరాలు ఇతనికి ఇద్దరు కుమారులు భార్య ఇంటికి పెద్ద దిక్కులేని వాళ్ళం అయినాము ఇదే ఆబాది గ్రామంలోనే ముగ్గురు ఇదే రోడ్డుపై మృతిచెందినారు.

ఇద్దరు ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూనారు ఇన్ని జరుగుతున్న రోడ్డుమీద యాక్సిడెంట్లు వల్ల మృతి చెందుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదు ఒక్కరు కూడా పోయే వద్దని రైతులకు చెప్పడం లేదని గ్రామస్తులు వాహనాదారులు ఆవేదన చెందుతున్నారు మృతి చెందిన కుటుంబాలు రోడ్డు పాల్ అయితున్నం కుటుంబ సభ్యులకు దూరమైనాతున్నారు జీవనోపాధి కోసం మా కుటుంబాలు పోషించే పెద్దదిక్కు మరణించడం వల్ల మాకు ఏం చేయాలో తోచడాం లేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు కన్నీటి పరువం అవుతున్నారు ఇప్పటికీ ఆబాది గ్రామంలోనే ఐదుగురు మృతి చెందిన ప్రజల్లో తల్ల్నాలుక లాగా మంచిగా మెదుగుతూ అందరితో మంచి మాట వ్యక్తి కలుపుకొని గుణం కలిగిన వ్యక్తులని తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతలోనే ఇప్పుడే వెళ్లొస్తాన్న వ్యక్తి మృతి వార్త విని కుటుంబాలలో గ్రామస్తులు కల్త చెందుతున్నారు.

ఇప్పటికైనా రైతులు వరి ధాన్యాలు రోడ్లమీద పోయకుండా చేయాలని మా కుటుంబాలకు దూరం చేయొద్దని కుటుంబసభ్యులు.వేడుకుంటున్నారు అయ్యా అధికారులు ఒక్కసారి ఆలోచించండి ఒకటేసారి ఒకటే రోడ్డు మీద వరి ధాన్యాన్ని రోడ్డు పై పోయడం వల్ల వచ్చి పోయే వాహనాలను ఎటుపోవాలో తెలియక ఇలా మృత్యువాత పడుతున్నాము మా కోస వినండి అని వేడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా అంటున్నారు ప్రజలు ఇంకా ఎందరి ప్రాణాలు పోవాలనుకుంటున్నారు అంటున్నారు ప్రజలు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story