Jammikunta: కలుషిత నీరు ప్రవహించకుండా తగు చర్యలు తీసుకోవాలి

Jammikunta: జమ్మికుంటలో మున్సిపల్ వాటర్ సప్లై సిబ్బందితో సమావేశమైన చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్. వర్షాకాలంలో పైప్‌లైన్ లీకేజీలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం.

GANESH, JAMMIKUNTA
Published on: 22 July 2026 5:51 PM IST
Jammikunta
X

Jammikunta: కలుషిత నీరు ప్రవహించకుండా తగు చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ వాటర్ సప్లయ్ సిబ్బంది సమావేశమైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిధిలో 30 వార్డులలో ప్రస్తుత వర్షాకాలం దృశ్య నీటి సరఫరా విషయంలో అక్కడక్కడ పైపు లైన్ లీకేజ్ ఉన్నట్లయితే వాటిని వాటిని గుర్తించండి

లేనిచో ప్రజలకు వర్షకాలంలో వర్షాల వల్ల ప్రజలకు కలుషిత నీరు వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కనుక వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోగలరని తెలిపిన మున్సిపల్ చైర్మన్ ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి రాజిరెడ్డి, వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story