Jammikunta: నీటిముంపు ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్!
Jammikunta: జమ్మికుంట పట్టణంలో వర్షం నీటి సమస్య ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పరిశీలించి, జేసీబీతో డ్రైన్లను శుభ్రం చేయించారు.
Jammikunta: నీటిముంపు ప్రాంతాల్లో పర్యటించిన మున్సిపల్ చైర్మన్!
Jammikunta: జమ్మికుంట పట్టణ పరిధిలో వర్షం కురిసిన సమయంలో వరద నీరుతో సమస్యలు ఏర్పడే పరిసరాలు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని చిన్న వర్షం కురిసిన మొదట నిటిమయం అయ్యేటటువంటి వార్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ వరద నీరు హుజురాబాద్ రోడ్డు నుండి వచ్చేటటువంటి నీరు శ్రీరామ హాస్పిటల్ ఏరియాలో ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ డ్రైన్ లో ఇరుక్కుపోవడం వల్ల వర్షపు నీరు వెళ్లకుండా అడ్డుగా ఉన్నటువంటి చెత్తాచెదారం మున్సిపల్ జెసిబి వాహనంతో దగ్గరుండి డ్రైన్ పనులు చేపిస్తున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ , శ్రీపతి నరేష్ ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story




