Jammikunta: నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్!

Jammikunta: జమ్మికుంట ధర్మారంలో చందు-హస్విక రిసెప్షన్ వేడుక. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్.

GANESH, JAMMIKUNTA
Published on: 31 Aug 2026 6:27 PM IST
Jammikunta
X

Jammikunta: నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్!

Jammikunta: రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్క, రీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం లో చందు హస్విక నూతన దంపతుల రిసెప్షన్ వేడుకకు హాజరై మూడుముళ్ల బంధంతో ఒకటైన నూతన వధూవరులకు ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్. శ్రీరామ ఆర్టికల్. స్వామి కంటి దావాఖానా యాజమాన్యం ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొలుగూరి సురేష్,శ్రీనివాస్,హరి,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story