Jammikunta: కులవృత్తిని బతికించేందుకు పగటివేషాలతో ఊరూరా ప్రదర్శనలు!

Jammikunta: కులవృత్తి అంతరించిపోకుండా కాపాడుతూ పగటివేషాలతో ఊరూరా తిరుగుతూ జీవనం సాగిస్తున్న జంగం కళాకారుల ఆవేదన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వెలుగుచూసింది.

GANESH, JAMMIKUNTA
Published on: 18 Aug 2026 10:18 PM IST
Jammikunta
X

Jammikunta: కులవృత్తిని బతికించేందుకు పగటివేషాలతో ఊరూరా ప్రదర్శనలు!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో దూకాదుకాణలకు ముందుకు వాడవాడలా ఇంటింటా తిరుగుతూ వేషధారాలతో పాటలతో తిరుగుతుంటే ఎన్నడు చూడని వింతగా కనపడుతున్న జంగంకుల పగటి వేషాదారుణల సంఘటన వారి మాటల్లో మా మహబూబాబాద్ పాలకొల్లు నివాసం మాది 10 కుటుంబాలతో స్థిర నివాసం ఏర్పరచుకున్నాము సంవత్సరానికి ఒకసారి ఇలా ఊరూరా దుకాణ చుట్టుతిరుగుతూ.

మాపగటి.వేషధారాలతో పోట్టకూడి కోసం కాపాడుకుంటూ వృత్తిని మర్చిపోవద్దని మాకుల సంఘాల ఆధ్వర్యంలో మా 10 కుటుంబాలు అందరం.పగటి.వేషధారణలతో.తెలంగాణ మొత్తం తిరుగుతాం మని పాటలతో పాడుకుంటూ షాపుల యజమానులు వాడలో ఇంటివారు వాళ్ళు ఇచ్చిన సహాయం తీసుకుంటూ.

మా జీవనోపాధి కడుపుకుంటాము సంవత్సరానికి ఒకసారి ఇలా ఊరురా ప్రజలకు కనిపిస్తామని ప్రజలు కూడా మా వేషధారణలను చూసి కనువిందు చేస్తారని మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో మిగతా రోజు మేము వేర్వేరు వ్యాపారం చేసుకుంటామని మాకుటుంబాలను పోషించుకుంటామని ఎన్ని వ్యాపారం చేసుకున్నా కానీ మా తాత తండ్రులతో వచ్చిన కులవృత్తిని మేము మర్చిపోవద్దని ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పగటివేషధారణతో చూపిస్తానాం.

ఎందరో ముఖ్యమంత్రిలు మారారు ప్రభుత్వాలు కూడా మారాయి మా కులవృత్తి ధర్మాన్ని నమ్ముకొని బతుకుతున్నాము ఇకనైనా మమ్మల్ని ఆదరించే ప్రభుత్వాలు కనీసానికి మాకు 60 సంవత్సరాల కుల పించను ఇస్తారని ఆశతో తిరుగుతున్నామని వారు ఆవేదన వెల్లబుచ్చారు ప్రజలు వీరిని ప్రభుత్వాలు ఆదుకోవాలని మాకు కూడా రాబోయే పిల్లలకు కనుమరుగున పడనీయొద్దని ఇలాంటి వేషధారాలతో కనిపించాలని మా పిల్లలకు తెల్పడానికైనా వీరి కుల వృత్తిని బ్రతికించాలి ప్రభుత్వాలను ప్రజలు వేడుకుంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story