Jammikunta: జమ్మికుంటలో ఘనంగా సీపీఐ ప్రచార జాతా, భారీ ర్యాలీ
Jammikunta: జమ్మికుంటలో సీపీఐ ప్రచార జాతా. ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.
Jammikunta: జమ్మికుంటలో ఘనంగా సీపీఐ ప్రచార జాతా, భారీ ర్యాలీ
జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో CPI ప్రచార జాతా రూరల్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ చేసిన CPI నాయకులు ముఖ్యఅతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు , CPI జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ దేశవ్యాప్తంగా మార్పు రావాలని బదుల జరురి హై ఈనెల 6న ప్రారంభమైన జాతర 14 వరకు కొనసాగుతుంది.
భద్రాచలం ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో ఏనాడు లేని దుస్థితి ఇవాళ ఉంది భారతదేశ ప్రజలు ఆర్థికంగా చావలేక బతకలేక అర్ధ బానిసలాగా ఉంటున్నారు దేశ సంపద కొంతమంది సంపన్నుల చేతుల్లో ఉండడమే దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను రోడ్డుకు ఎక్కించి వారిని లాఠీలతో తూటాలతో నాన చిత్రహింసలు చేశారు వారి వల్ల మార్పు రావాలి మార్పు మొదలైంది సంకేతం.
విద్యార్థులకు వ్యతిరేకంగా శ్రీరాముని మందిరంలో దొంగతనం ఆస్తులన్నీ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం నేక సమస్యలకు కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయి హిందూ మతం దేవుడు రాముడు రక్షించుడు రాముడు అన్యాయం చేసిన వాళ్లను శిక్షిస్తాడు ఇవాళ రాముడికే వీళ్ళు అన్యాయం చేశారు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చెప్పిందో అవన్నీ అమలు చేయాలని కోరుతున్నాం.
భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కూటమిలో మేమున్నాం మీరు మంచి చేయాలని కోరుతున్నాం.కేంద్ర వ్యవహరించిన తీరులా కాకుండా మంచి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.అన్నిట్లో నీతిగా నిజాయితీగా ఉన్నందుకు అదేవిధంగా కార్మికుల వారు ఏం అన్యాయం చేశారు వారిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. రైతులకు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేయాలి.
మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయాలి ఇంక ఎలా చేయాలనేది ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మిత్ర పక్షం లాంటి కమ్యూనిస్టు పార్టీల సలహాలను తీసుకోండి. ఆ విధంగా మీరు మంచి చేయాలి మంచి చేస్తే మీకు సపోర్ట్ చేస్తాం చెడు చేస్తే కచ్చితంగా దాని ప్రశ్నిస్తాం.
ఈ కార్యక్రమంలో ప్రచార జాతాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్,కరీంనగర్,హన్మకొండ జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్,కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి,పొనగంటి కేదారి,మండల కార్యదర్శి గజ్జి అయిలయ్య, జాతా కోఆర్డినేటర్ లు గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, నాగెల్లి లక్ష్మారెడ్డి,
జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,బత్తుల బాబు,పిట్టల సమ్మయ్య,న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచన్న యాదవ్,బీర్ల పద్మ,కొట్టె అంజలి,బండ రాజిరెడ్డి,పైడిపల్లి రాజు,వీణవంక,ఇల్లందకుంట మండల కార్యదర్శులు ఇజ్జగిరి రాంగోపాల్,మాదారపు రత్నాకర్, ధర్మల రామ్మూర్తి,ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రామరపు వెంకటేష్,పోలోజు రంజిత్,వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబొజుల సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.




