Jammikunta: అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేస్తాం: కాంగ్రెస్!
Jammikunta: జమ్మికుంట మండలం ధర్మారం, కేశవపురంలో బీఆర్ఎస్ హయాంలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి పేదలకు అందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
Jammikunta: అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేస్తాం: కాంగ్రెస్!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణములోని ధర్మారం,కేశవపురం గ్రామాలలో BRS ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను హుజురాబాద్ నియోజక ఇంచార్జి వొడితేలా.ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి.రమేష్ ఆధ్వర్యంలో సందర్శించి అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు పంపిణి చేస్తామని.
కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తే రాజకీయంగా చట్టపరంగా చర్యలు తప్పవని, 28th వార్డ్ కౌన్సిలర్ ఒగ్గు.రమేష్ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమం లో పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Next Story




