Karimnagar:జమ్మికుంట 6వ వార్డులో చెత్త బండ్ల సమస్యపై కౌన్సిలర్ ఆవేదన!

Karimnagar: జమ్మికుంట 6వ వార్డులో చెత్త వ్యాన్ల సమస్యపై ప్రత్యేక విచారణ జరపాలని కోరుతూ కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 15 Sept 2026 10:13 AM IST
Karimnagar
X

Karimnagar:జమ్మికుంట 6వ వార్డులో చెత్త బండ్ల సమస్యపై కౌన్సిలర్ ఆవేదన!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మున్సిపల్ చైర్మన్ కి మా యొక్క నమస్కారాలు. అయ్యా చైర్మన్ 30 వార్డులో చెత్త బండ్లు నడుస్తా లేవు. 23 బండ్లు పెట్రోల్ డీజిల్ కలిపి ఉన్నాయి ఇందులో ఇప్పుడు నడిచేటి 12 చెత్త బండ్లు, (వ్యాన్లు) నడుస్తున్నాయి వీటన్నిటికీ సర్వీసింగ్ చేయించాలని మున్సిపల్ నుండి నిధులను పెట్టాము కానీ అన్ని బండ్లకు సర్వీసింగ్ చేయించలేదు బండ్లు ఇంజన్స్ సీజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చెత్త బండ్లకు టైర్లు 10 తెప్పించారు అందులో నడవని బండ్లకు ఏపించారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టగలరు పట్టణ ప్రజలకు శానిటేషన్ విషయంలో రోజు అవసరం కాబట్టి వెంటనే దీనిపై విచారణ చేపట్టండి శ్రీపతి స్వర్ణలత నరేష్ కౌన్సిలర్ జమ్మికుంట ఆరో వార్డ్ నెంబర్ ఆవేదన

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA