Jagtial: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి జగిత్యాల కలెక్టర్కు వినతి
Jagtial: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని జగిత్యాల కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ. 2.67 లక్షల సంతకాలతో పెన్ డ్రైవ్ అందించిన గో పరిరక్షణ కార్యకర్తలు.
Jagtial: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి జగిత్యాల కలెక్టర్కు వినతి
జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం గోవులను రక్షించాలని గోవుల యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలివాలని గోమూత్రం గోపేడ వాటి ఉపయోగం తెలవాలని భారతదేశంలో గోవులను హత్య చేయకూడదని గోవులు ఎన్ని ఉంటే అంత దేశం సుభిక్షంగా ఉంటుందని,
ఇలా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రతి జిల్లా కలెక్టర్ గారి ద్వారా అక్కడిదాకా చేరాలీ అనే ఉద్దేశంతో ఈ గోవులను రక్షించాలని యావత్ భారతదేశం కూడా సంతకాల సేకరణలో భాగంగా వారికి దాదాపుగా 5524 పేజీలతో 2,
67064 దాదాపుగా సంతకాలు సేకరించి వారికిచ్చిన వినతిపత్రం తోపాటు సంతకాలు అన్నిటినీ స్కాన్ చేసి పెన్ డ్రైవ్ లో వేసి వారికి ఈరోజు జగిత్యాల కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వేముల సంతోష్, గోస్కి మధు, గాజోజు సంతోష్ కుమార్, మామిడాల రాములు, ఎదురుగట్ల పరంధాం, లక్ష్మీనారాయణ, నక్క నరేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.




