Kathalapur: కథలాపూర్ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రాజ గౌడ్!
Kathalapur: కథలాపూర్ మోడల్ స్కూల్‌ను అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ తనిఖీ చేశారు. విద్యార్థుల భోజన నాణ్యత, పారిశుద్ధ్యంపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
Kathalapur: కథలాపూర్ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రాజ గౌడ్!
Kathalapur: స్థానిక మోడల్ స్కూల్, హాస్టల్‌ను అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ శనివారం సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పారిశుద్ధ్యం, మెనూ అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో నరేందర్, ఎంఈఓ, పాఠశాల హెచ్‌ఎమ్ పాల్గొన్నారు.
Next Story




