Karimnagar: ప్రజల నీడను అమ్ముకుంటున్న బాబుజీ: చర్యలేవి?
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లెలో అక్రమంగా చెట్ల నరికివేత. ఎస్సారెస్పీ కెనాల్ పక్కన అనుమతులు లేకుండా చెట్లను నరికేస్తున్న బాబుజీ.
Karimnagar: ప్రజల నీడను అమ్ముకుంటున్న బాబుజీ: చర్యలేవి?
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లె గ్రామం చివరిలో ఎస్సారెస్పీ కెనాల్ పక్కన ఉన్న చెట్లను ఇలాంటి పరిమిషన్లు లేకుండా రాత్రికి రాత్రి జగ్గయ్యపెల్లి కెనాల్ చుట్టూ ఉన్న చెట్లను కోసుకొని పట్టుకొని పోతున్నారు చెట్లను అమ్ముకుంటున్నారు ఎవరు ఇతని అడ్డు పడిపోవడం లేదనీ కనీసానికి గ్రామ కార్యదర్శి పర్మిషన్ లేదు కెనాల్ ఆఫీసర్ ది పర్మిషన్ లేదు ఎందుకు చెట్లను ఇలా కొట్టుకొని పోతున్నారు ఇలా చేస్తే ఆక్సిజన్ ఎక్కడుంటది అసలే ఎండాకాలం అని ఆ చెట్టు కింద సేదా తీర్చేకునే వారు అంటున్నారు.
చెట్లను గ్రామంలో కొడుతూ అమ్ముతున్నాడు కానీ ఇతని అడ్డుకునే వారు లేరు ఎస్సారెస్పీ కెనాల్ పక్కన ఉండే చెట్ల కింద ప్రజలు ఆటు నుంచి పనులు చేసి కూర్చొని అలా భోజనాలు చేసి మళ్లీ బావుల కాడికి వ్యవసాయ రైతులు కూలీలకు పనికి వెళ్లేవారని కెనాల్ పక్కన ఉన్న చెట్లని కొట్టడం వల్ల అక్కడ ఉన్న గీత కార్మికులు కూడా శ్వేత తీర్చుకునేవారని అలాంటి చెట్లను కెనాల్ మీద ఉన్న చెట్టును కొట్టుకొని పోతుంటే ఆడిగి అడ్డుకున్నారు ఓనర్ పేరు బాబుజీ ని చెప్పినాడు చెప్పడంతో టాక్టర్ ను ఆపి ఉన్న కట్టల మొద్దులను కింద పడేసినారు అలాగనే అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మీరెవరు అడగడానికి మా ఇష్టం అంటున్నారు ఉదయం నుంచి ఇంతవరకు గ్రామ ఆఫీసర్ కూడా పట్టించుకోవడం లేదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుంటారా ఏం చేస్తారనేది వేచి చూడాలి.




