Jammikunta: జమ్మికుంట కరీంనగర్ రోడ్డుపై పోలీసుల మెరుపు తనిఖీలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట-వీణవంక హైవేపై ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.

GANESH, JAMMIKUNTA
Updated on: 3 May 2026 10:25 AM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట కరీంనగర్ రోడ్డుపై పోలీసుల మెరుపు తనిఖీలు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట వీణవంక హైవే రోడ్డుపైన జమ్మికుంట ఆబాది వద్ద ఎస్సై తిరుపతి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కరీంనగర్ సిపి ఆదేశాల ప్రకారం హుజరాబాద్ ఏసిపి మాదేవి అనుసంధానంగా జమ్మికుంట కరీంనగర్ వెళ్లే హైవే పై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని సిపి ఆదేశాల ప్రకారము మద్యం తాగి వాహనాలను తనిఖీలు చేసి ఎలాంటి కాగితాలు లేకుండా వెహికల్ నెంబర్ లేక కొంతమంది త్రిబుల్ రైడ్ చేయడం వల్ల కోంత మంది డ్రగ్ అండ్ డ్రైవ్ నిర్వహించడంలో కొంతమంది చెక్ చేయగా దొరికారు వారికి ఫైల్ చేసి పంపించారు అన్నారు పోలీసు ఆదేశాలు ఏందంటే మద్యం తాగి వాహనాలు తప్ప తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు గుడి అవుతారని వాహనాల కూడా ఎలాంటి నెంబర్ లేకుండా నడపవద్దని పోలీస్ శాఖ సిబ్బంది ఆదేశాం అన్నారు ఈ యొక్క వెహికల్ చెకప్ లో పాల్గొన్న ఎస్ఐతో సిబ్బంది బిఎస్ఎఫ్ జవాన్తో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొన్నారు అన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story