Dharmapuri: ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భట్టి!

Dharmapuri: ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి భూమిపూజ. ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా శంకుస్థాపన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 11:12 AM IST
Dharmapuri
X

Dharmapuri: ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భట్టి!

Dharmapuri: ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ అనుబంధ ఆలయమైన ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

పాల్గొన ఎండోమెంట్ కమిషనర్ హనుమంత్ రావు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.ఎన్ పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి.

పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,అధికారులు.

ప్రాంతకాల సమయం 2:58 నిమిషాలకు పునర్వసు నక్షత్రాయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమున కలావరోహణం,శంకుస్థాపన ముహూర్తమున వేద పండితులు,ప్రముఖ స్తపతుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క,మంత్రులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story