Karimnagar: పార్టీ కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు.. కాంగ్రెస్ నేతల భరోసా

Karimnagar: జమ్మికుంటలో కొత్తపల్లి మాజీ వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్న కోటిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 22 April 2026 6:31 PM IST
Karimnagar
X

Karimnagar: పార్టీ కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు.. కాంగ్రెస్ నేతల భరోసా

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి స్వగృహానికి వచ్చిన సందర్భంగా.కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ చైర్మన్ మహంకాళి స్వామి మాట్లాడుతూ నేను చిన్నప్పటినుండి NSUI యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఈ ప్రాంత నాయకులంతా కూడా NSUI అప్పటి నుండి నా మిత్రులు రానున్న రోజుల్లో నామినేట్ పదవులలో తప్పకుండా ఈ ప్రాంతంలో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రివర్యులు.పోన్నం ప్రభాకర్ అన్న పెద్దలు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడతల ప్రణవ్ బాబు సహకారాలతో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నా వంతు సహాయ సహకారాలు కూడా ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో దేశినీ కోటి సుంకరి రమేష్ సాయిని రవి ముద్దమల్ల రవి బొంగోని వీరన్న రామ్ రెడ్డి అజయ్ రామ్మూర్తి జమ్మికుంట గౌరవ కౌన్సిలర్లు మాచర్ల రాజు ఇంగిత అశోక్ యాట్లసునీత అశోక్ కాంగ్రెస్ నాయకులు పొన్నగంటి మధు నాగేంద్ర రమేష్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story