Jammikunta: కాంగ్రెస్ 6 గ్యారంటీలపై తనుగులలో బీఆర్‌ఎస్ ధర్నా!
Jammikunta: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం లేదంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహణ.
Jammikunta: కాంగ్రెస్ 6 గ్యారంటీలపై తనుగులలో బీఆర్‌ఎస్ ధర్నా!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని ధర్నా నిర్వహించారు భారీ ఎత్తున కార్యకర్తలతో. కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తనుగుల మాజీ సర్పంచ్ చిలుముల రామస్వామి గ్రామ శాఖ అధ్యక్షుడు గాదే సురేష్ గ్రామ యూత్ అధ్యక్షుడు జూపాక కృష్ణ మరియు వార్డ్ మెంబర్లు జైదా శ్రీనివాస్ వాసాల రాజు మాజీ వార్డ్ మెంబర్లు పైడిపల్లి సంజీవ్ గారు జైద రాజ్ కుమార్ కాసర్ల సునీల్ మహమ్మద్ పాషా గ్రామ సీనియర్ టిఆర్ఎస్ నాయకులు మాదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి మాట్ల రాజుగా జైద రామకృష్ణ సొల్లేటి మధుకర్ సొల్లేటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు పాల్గొని జై తెలంగాణ జై కేసీఆర్.
Next Story




