Jammikunta: ఓటరు మ్యాపింగ్ చేసుకోకుంటే ఓటు గల్లంతే: రమారెడ్డి!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ సీనియర్ నాయకురాలు కంకణాల రమారెడ్డి ఓటర్లకు కీలక సూచనలు చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 27 Jun 2026 11:47 AM IST
Jammikunta
X

Jammikunta: ఓటరు మ్యాపింగ్ చేసుకోకుంటే ఓటు గల్లంతే: రమారెడ్డి!

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం బిజెపి సీనియర్ నాయకురాలు కంకణాల రమారెడ్డి మాట్లాడుతూ . తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న భారత ఎన్నికల సంఘం ఓటరుకు. ప్రతి ఇంటి ఇంటికి. బి ఎల్ ఓ కానీ అధికారులు లు. వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఓటర్ నమోదు లిస్టు ఇప్పుడు మీకు 2 ఫారాలు ఇస్తున్నారు. అందులో మీరు ఉన్న ఫోటో బాగుంటే ఉంచండి లేదా లేటెస్ట్ ఫోటో ఇవ్వండి.ఇది ముఖ్యమైనది 2002 లో మీ ఓటు ఎక్కడుంది అనేది ఫారం లో ఖచ్చితంగా రాయాలి.పెళ్ళిచేసుకుని అత్తారింటికి వచ్చి ఇక్కడ ఓటు ఉంటే ఆ అమ్మాయి తల్లి,తండ్రి వివరాలు ఇవ్వాలి.అంటే వాళ్ళ ఓట్లు 2002 లో ఎక్కడున్నాయి చూస్తారు దీనినే(మ్యాపింగ్)అంటారు.

ఈ మ్యాపింగ్ జరగకపోతే మీ ఓటు తీసేస్తారు.అంటే ఏ రాజకీయ పార్టీ య్ తీయరు ఎన్నికల అధికారి సిస్టమ్ లో తొలగిస్తారు.ప్రతీ ఒక్క ఓటరు బద్ధకించకుండా మీకు తెలియకపోతే మీ బూత్ BLO దగ్గరకు వెలితే వాళ్ళ అప్ లో మ్యాపింగ్ చేస్తారు.లేదా వాళ్ళు మీ ఇంటికి వచ్చినపుడు ఖచ్చితంగా మీరు ఉండి చేయించుకోవాలి.

రాకపోతే ఫోన్ చేసి రమ్మనండి లేదా వెళ్ళండి.కొత్త ఓటు కావాలన్న ఓటు అడ్రస్ మార్పుకు ఫారం 6కానీ 8 కానీ ఇస్తారు తీసుకుని పూర్తి చేసి ఇవ్వండి.మీరు బద్దకిస్తే మీ ఓటు ఉండదు తస్మాత్ జాగ్రత్త. అని ప్రజలను వేడుకుంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story