Vemulawada: వాతావరణం అనుకూలించక భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు వాయిదా!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు వాతావరణం అనుకూలించక వాయిదా పడింది.
Vemulawada: వాతావరణం అనుకూలించక భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు వాయిదా!
వాతావరణ పరిస్థితుల కారణంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు వాయిదా
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించాల్సిన హుండీ లెక్కింపు కార్యక్రమం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేయబడింది.
Next Story




