Yanam: యానాం మార్కెట్లోకి తొలి పులస రాక.. ధర రూ.15,000!

Yanam: యానాం మార్కెట్‌లో తొలి పులస సందడి మొదలయ్యింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 July 2026 8:36 AM IST
Yanam
X

Yanam: యానాం మార్కెట్లోకి తొలి పులస రాక.. ధర రూ.15,000!

Yanam: కోటిపల్లిలో మత్సకారుడి వలకు చిక్కిన పులస చేపను యానాం మార్కెట్లో వేలం వేయగా 15,000 రూపాయలకు స్దానిక మత్సకార దంపతులు కొనుగోలుచేసారు..

సుమారు కిలో బరువు ఉన్న ఈ పులసను 16,000 వేల రూపాయలకు అమ్ముతామని‌ అంటున్నారు..

ఈ సీజన్ లో ఇదే తొలి పులస, గోదావరికి వరద రావడం ఆలస్యం కావడంతో పులసల సీజన్ ఆలస్యంగా మొదలయ్యింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story