Pithapuram: మూలపేట ఏరును పరిశీలించిన రావు అక్షయ్!

Pithapuram: కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట ఏరును పరిశీలించిన రావు అక్షయ్.

V. Ramakrishna, Pithapuram
Published on: 11 Aug 2026 12:38 PM IST
Pithapuram
X

Pithapuram: మూలపేట ఏరును పరిశీలించిన రావు అక్షయ్!

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం..... కొత్త పల్లి మండలం మూలపేట గ్రామ జనసేన పార్టీ ఇంచార్జ్ రామిశెట్టి రాంబాబు , కంబాల రాంబాబు మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు మూలపేట ఏరును రావు అక్షయ్ సందర్శించడం జరిగింది.

జగన్నాథ స్వామి చక్రస్నానానికి అవసరమైన దారి ఏర్పాటు చేయడంతో పాటు, మూలపేట–కొనపాపపేటకు చెందిన బోట్లు మూలపేట ఏరులోకి వచ్చి సురక్షితంగా నిలుపుకునేందుకు అవసరమైన మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు.

ఈ సందర్భంగా రావు అక్షయ్ మాట్లాడుతూ

ఈ రెండు అంశాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని అన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story