Pithapuram: పిఠాపురం ఆలయాల్లో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా). పాదగయ, శ్రీపాద శ్రీవల్లభ స్వామివార్ల దర్శనం.
Pithapuram: పిఠాపురం ఆలయాల్లో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు!
Pithapuram: పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర దేవస్థానం (పాదగయ)లో ఆ మహా శివుడిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ ఈవో సహాయ కమిషనర్ కట్నం జగన్ మోహన్ శ్రీనివాసరావు వేద పండితులు శాస్త్రోత్తంగా స్వాగతం పలికారు.అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో ఆల ఈవో సౌజన్య ప్రభాకర్ ఘనంగా స్వాగతం పలికారు.శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Next Story




