Pithapuram: పారగాన్ షూ మార్ట్ ప్రారంభించిన ఎస్‌విఎస్‌ఎన్ వర్మ

Pithapuram: పిఠాపురంలో రామోజు వెంకట సత్యనారాయణ మూర్తి నూతనంగా ఏర్పాటు చేసిన పారగాన్ షూ మార్ట్‌ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ.

V. Ramakrishna, Pithapuram
Published on: 21 Aug 2026 4:07 PM IST
Pithapuram
X

Pithapuram: పారగాన్ షూ మార్ట్ ప్రారంభించిన ఎస్‌విఎస్‌ఎన్ వర్మ

పిఠాపురం: పిఠాపురం పట్టణనికి చెందిన రామోజు వెంకట సత్యనారాయణ మూర్తి పారగాన్ షూ మార్ట్ నూతన షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ షాప్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా షూ మార్ట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణని అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జ సతీష్, కోరుప్రోలు శ్రీను, పిల్లి చిన్న, ఆలం దొరబాబు, వియ్యపు రమణ రాజు, నెక్కల సత్యనారాయణ, మట్ట గణేష్, p.s.n.మూర్తి, నుతటి ప్రకాష్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story