Pithapuram: పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సీజ్

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో రూ.14 లక్షల విలువైన 29 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న టౌన్ పోలీసులు. లారీ డ్రైవర్ అదుపులోకి.

V. Ramakrishna, Pithapuram
Published on: 13 Aug 2026 9:59 PM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం సీజ్

పిఠాపురం: పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్–గోర్షా రోడ్డులో తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ TS 04UD 8388 గల లారీలో అక్రమంగా తరలిస్తున్న 29.640 టన్నుల PDS బియ్యం, సుమారు రూ.14,22,720/- విలువైనది, పిఠాపురం టౌన్ పోలీసులు మరియు Civil Supplies DT సమక్షంలో తనిఖీ చేసి పట్టుకున్నారు.

ఈ సందర్భంగా బియ్యంతో పాటు లారీని సీజ్ చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై Cr.No.150/2026 U/s 318(4) BNS & Sec.7(1) E.C. Act, 1955 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story