Pithapuram: పిఠాపురంలో ఒంటరి మహిళలకు పవన్ కళ్యాణ్ చీరల కానుక!
Pithapuram: రాఖీ పౌర్ణమి వేళ పిఠాపురం నియోజకవర్గంలో 2,600 మంది ఒంటరి మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు కానుకగా పంపిణీ చేశారు.
Pithapuram: పిఠాపురంలో ఒంటరి మహిళలకు పవన్ కళ్యాణ్ చీరల కానుక!
Pithapuram: భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్న మహిళలకు సోదరుడిగా నేను అండగా ఉన్నానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు కానుక పంపించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొత్తపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 2600 మంది వితంతువులకు చీరలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం లో ఉన్న 45 సంవత్సరాల లోపు వితంతు మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిన చీరలను పంపిణీ చేశారు.కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం లోని ఒంటరి మహిళలకు చీరలు అందజేశారు. పవన్ కళ్యాణ్ తరఫున వారికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు అన్నగా ఎల్లప్పుడు పవన్ కళ్యాణ్ అండగా భరోసాగా నిలుస్తారని వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.
Next Story




