Kothapalli: నవ కొండేవరంలో నూతన మెడికల్ షాప్ ప్రారంభం!
Kothapalli: నవ కొండేవరంలో మౌళి మెడికల్ షాప్ను ప్రారంభించిన జనసేన నేత రావు అక్షయ్. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, గ్రామస్థులు.
Kothapalli: నవ కొండేవరంలో నూతన మెడికల్ షాప్ ప్రారంభం!
Kothapalli: నవ కొండేవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మౌళి మెడిసిన్ అండ్ జనరల్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ ముఖ్య అతిథిగా హాజరై షాపును ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కొండేవరం గ్రామ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడిశెట్టి మణికంఠ , జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాది కొండబాబు , పిర్ల శివాజీ , గ్రామ ప్రజలు పాల్గొని నూతన షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




