Tholi Tirupati: చినరాజప్ప ప్రత్యేక పూజలు స్వామివారి సేవలో ఎమ్మెల్యే!

Tholi Tirupati: కాకినాడ జిల్లా తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 25 July 2026 11:05 AM IST
Tholi Tirupati
X

Tholi Tirupati: చినరాజప్ప ప్రత్యేక పూజలు స్వామివారి సేవలో ఎమ్మెల్యే!

Tholi Tirupati: కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన తొలి తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామిని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయలు చిన రాజప్ప శనివారం ఉదయం దర్శించుకున్నారు. తొలి ఏకాదశి మహా పర్వదినం కావడంతో ఎమ్మెల్యే చినరాజప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద స్వస్తి పలికి,ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మండల పార్టీ అధ్యక్షులు మొయిళ్ళ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM

Next Story